Category: Health

హైదరాబాద్‌లో మాంసం దుకాణాలపై కొరడా

ఆదివారం వస్తే లొట్టలేసుకుని తినే కోడి, మేక మాంసంలో కల్తీ జరుగుతోంది. చచ్చిన కోళ్లు, కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తూ కొంతమంది వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న…